Thursday, June 21, 2012

తెలుగు నాటకరంగంలో యువత స్థానం (వ్యాసం)


2 comments:

  1. వ్యాసం చాలా బాగుంది. దుస్థితికి కారణాలు - మనం దైవాలుగా భావించే మానవ, అధికార, రాజకీయ రాక్షసులే. మనం కావాలనుకున్నప్పుడు, పబ్బం గడుపుకునేతప్పుడు వారి పాదాలపై బడి పనులు చేయించుకునేవారు, మనకు నచ్చనప్పుడు, లేదా వారి కృత్యాలు మనకు అకృత్యాలు అయినప్పుడు, వారు మనకు దొరకరు. ప్రభుత్వ పరమైన ఏ విభాగమైనా, కళాప్రక్రియలోనైనా యిదే వరస, తంతు. ఓరీ తులువా! పద్ధతులు మార్చు! అన్న నిస్స్వార్థపూర్తిత సాధికారజ్ఞుడు వచ్చి, విధులను సరిసమంజసంగా నిర్వహిస్తే తప్ప ఈ దుస్థితి తప్పదు. కొంపెల్ల శర్మ, తెలుగురధం.

    ReplyDelete
  2. ధన్యవాదాలు Kbs Sarma సార్.. మీరు చెప్పింది నిజమే... నాటకరంగ కురు వృద్ధులు వాళ్ల దారులు వాళ్లు చూసుకున్నారు. నాటకరంగ కోర్సలను చదువుతున్న వారికోసం ఏదన్న చేయాలన్న ఆలోచన కూడా వారిలో లేదు. అందుకే మాకు మేమే చూసుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఆ దారిలో కొంతపని కూడా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వారు రాజీవ్ విద్యా మిషన్ లో కళలకు సంబంధించిన కాంట్రాక్ట్ పోస్టులను వేయడం జరిగింది. ఇతర యూనివర్సటీలు, డైట్, డిగ్రీ కళాశాలలో పోస్టుల గురించి నాటకరంగ విద్యార్థులు మరియు నాటకరంగంలోని యువకళాకారులు కలిసి కృషి చేస్తున్నాము.....

    ReplyDelete